Tuesday, May 26, 2009
నిప్పుతో తస్మాత్ జాగ్రత్త
నిప్పు నిజం లాంటిది. అవుని... మీరు చదివింది కరెక్టే..! నిజం నిప్పు లాంటిది అయినప్పుడు నిజం లాంటిది అని కూడా అనొచ్చు కదా..! నిజం నిప్పులాంటిది కబట్టే అది అబద్ధాలను కాల్చేస్తుంది..! అగ్నికీ, అబ్ద్ధానికీ పడదు. అది ఆదినించీ ఉన్నదే! దీపం మీద ప్రమాణం చేసి చెబితే అది నిజమని నమ్మే జనం ఉన్నారు. మనదేశంలో కోంతమంది దీపం ఆర్పి చెబుతామని అంటారు. బహుశా దీపంతో పాటు నిజాన్ని కూడా ఆర్పేయాలన్న అంతరార్థంతో కాబోలు..! నిక్కచ్చితనం నిరూపించుకోవడానికి నిప్పుల్లో దూకుతానని చెప్పేవాళ్లున్నారు. రామాయణంలో రాముడు సీత చేత అగ్నిప్రవేశం చేయించాడు. సీత పతివ్రతగా, పునీతగా ప్రసిద్ధి కెక్కింది అప్పుడే! మరి రాముడు. అలాంటి నిరూపణ్కు ఎందుకు పూనుకోలేదని ప్రశ్నించవు మన పురాణాలు, కావ్యాలు, అది వేరే సంగతి. జాతీయోద్యమంలో విదేశీ వస్త్ర దహనం గొప్ప దేశభక్తికి నిదర్శనం. ఊరూరా అది పెద్ద ఉద్యమంలా సాగింది. ఇక దిష్టిబొమ్మలను మంటల్లో తగలేయడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ వరసలో చూసినప్పుడు నిరసన ప్రదర్శించటానికీ, నిజాన్ని నిరూపించుకోవటానికీ నిప్పుకు మించిన సాధనం మరొకటి లేనేలేదని చెప్పొచ్చు. తప్పుకూ నిప్పుకూ ఏమాత్రం పొసగదు. కర్ర వంకర పొయ్యి తీరుస్తుంది అంటారు. దీని పరమార్ధం కూడా ఇదేనేమో! తప్పుల్ని, వంకల్ని సరిచేయడంలో నిప్పుకు మించిన నిపుణ ఇంకొకటి లేదు. అందుకే కాబోలూ; అధికారం ఉంటుందో ఊడుతుందో తెలీని సంధికాలంలో ఫైళ్లదహనం పరమ సహజంగా చోటు చేసుకుంటుందని కొందరికి అనుమానం. మరికొందరికి నమ్మకం నిప్పుకు కొంత గ్లామర్ కూడా ఉంది. అగ్గి రాముడు, అగ్గి బరాటా గట్రా.
Monday, May 25, 2009
Sunday, May 24, 2009
ఇందిరమ్మ ఇల్లు
reshan
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20090525b_005122011&ileft=23&itop=54&zoomRatio=130&AN=20090525b_005122011
kits
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20090525b_006122005&ileft=23&itop=44&zoomRatio=130&AN=20090525b_006122005
edurana
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20090525b_007122002&ileft=206&itop=63&zoomRatio=130&AN=20090525b_007122002
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20090525b_007122004&ileft=27&itop=491&zoomRatio=130&AN=20090525b_007122004

సాగర్ ...............చూదాం....సాగర్ ...............చూదాం....
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20090525b_003122002&ileft=25&itop=588&zoomRatio=130&AN=20090525b_003122002
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20090525b_004122001&ileft=269&itop=419&zoomRatio=130&AN=20090525b_004122001
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20090525b_004122002&ileft=23&itop=53&zoomRatio=130&AN=20090525b_004122002
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20090525b_009122001&ileft=23&itop=58&zoomRatio=130&AN=20090525b_009122001
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20090525b_009122002&ileft=23&itop=768&zoomRatio=130&AN=20090525b_009122002

నల్గొండ న్యూస్
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20090525b_001122002&ileft=27&itop=221&zoomRatio=130&AN=20090525b_౦౦౧౧౨౨౦౦౨
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20090525b_003122004&ileft=23&itop=58&zoomRatio=130&AN=20090525b_౦౦౩౧౨౨౦౦౪
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20090525b_003122002&ileft=25&itop=588&zoomRatio=130&AN=20090525b_003122002
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20090525b_003122004&ileft=23&itop=58&zoomRatio=130&AN=20090525b_౦౦౩౧౨౨౦౦౪
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20090525b_003122002&ileft=25&itop=588&zoomRatio=130&AN=20090525b_003122002
Sunday, May 17, 2009
Saturday, May 16, 2009
ఈ క్రింది వ్యాఖాలకు మీ మాటా......తెలపగాలరు....
• కోట్లు కురిపిస్తున్న ఆ కుర్రాడిని ఇంకా "Slum dog"గా వదిలేయడంపై మీరేమంటారు..?
• సినీ నటి భార్గవి హత్యోదంతంపై మీరేమంటారు...?
• రామ్‌గోపాల్ వర్మ పయనం ఎటువైపు...?
• చిరంజీవి రాజకీయ అరంగేట్రం చేసిన దరిమిలా... రేపటి వెండితెర మెగాస్టార్ ఎవరనుకుంటున్నారు...?
• గూటిలో రామచిలుకలు
• నయనానందం
• ఆగస్టు 15న విశాల్ 'సెల్యూట్'
• నవయవ్వనుడు ఈ "కథానాయకుడు"
• టాలీవుడ్ పరిశ్రమకు సెన్సార్ నిబంధనల వాత
• టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు..
• చిరు, బాబు కలవబోతున్నారా...?
• వెబ్‌దునియా తెలుగులో సినీ ట్రెయిలర్స్
• అక్బర్ భార్య జోథాబాయి కాదు: చరిత్రకారులు
• అర్థనగ్నం... ఇదేనా సక్సెస్ సూత్రం...?
• రాజశేఖర్‌పై దాడి చేయటంపై మీ అభిప్రాయం
అమెరికన్ పత్రికలో బ్రిట్నీ వ్యక్తిగత చిత్రాలు
• అసభ్య వస్త్రధారణపై క్షమాపణ చెప్పిన శ్రియ
• జూనియర్ ఎన్టీఆర్ యాత్రకు బ్రేక్: అధిష్టానంపై అలకా...?
• ఒకవేళ కసబ్ రాక్షసుడు బెయిల్ దరఖాస్తు చేసుకుంటే మన కోర్టులు ఏం చేస్తాయి...?
• వాలెంటైన్ డే సందర్భంగా ఓ యువతి మంత్రిగారికి ప్రేమలేఖ రాయడంపై మీరేమంటారు?
• రాష్ట్రంలో ఒకే రోజున ఒక యువతి హత్య గావించబడటం, మరో ఇద్దరిపై దాడి జరగడంపై మీరేమంటారు...?
• SATYAM... MAYTASతో తిరగబడిందా...?
• సత్యం కంప్యూటర్స్ మాజీ ఛైర్మన్ రామలింగరాజు వ్యాపార దక్షతపై మీ అభిప్రాయం...
• ముంబై ఉగ్రవాదుల దాడి విషయంలో పాక్‌పట్ల మన దేశం అవలంభిస్తున్న విధానంపై మీరేమంటారు...?

• ఉగ్రవాది మసూద్ అజర్ ఎక్కడున్నాడో తమకు తెలియదంటున్న పాక్ వ్యాఖ్యలు నిజమని నమ్మవచ్చా...?
• ప్రతి పది సెకనులకు ఓ ఉద్యోగి తొలగింపు
• ఉగ్రవాదుల పీచమణచడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి...?
• ఆర్థిక సంక్షోభంతో 22 అమెరికా బ్యాంకులు క్లోజ్
• మొద్దు శీను హత్యోదంతంపై మీరేమంటారు...?
• ప్రతిష్టాత్మక చంద్రయాన్ ప్రయోగంపై మీ అభిప్రాయం...?
• ప్రభుత్వాలూ... పట్టించుకోండి: డబ్ల్యూహెచ్ఒ (

Subscribe to:
Posts (Atom)